- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hydraa Bathukamma : కన్నీళ్లు పెట్టిన హైడ్రా బతుకమ్మ..! ఫోటోలు వైరల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఊరు వాడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో, ఆడబిడ్డల ఆటపాటలతో బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నగరంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలను ఉద్దేశించి బతుకమ్మను తయారు చేశారు.
హైడ్రా పేరిట ప్రభుత్వం చేస్తున్న పేదల ఇండ్ల కూల్చివేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా.. దంపతులు బతుకమ్మను పేర్చినట్లు వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు ‘హైడ్రా బతుకమ్మ’ను తీర్చిదిద్దారు. తాజాగా హైడ్రా బతుకమ్మ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. కన్నీళ్లు పెట్టిన హైడ్రా బతుకమ్మ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
- Tags
- HYDRAA
Next Story