- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hydra: హైడ్రా మరో కీలక నిర్ణయం.. నేటి నుంచి టెండర్లు
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాళాలను పరిరక్షించడమే ధేయంగా ఏర్పాటైన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఆఫ్ లైన్ లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 27 వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు.
Advertisement
Next Story