Hydra: తెలంగాణ స్పైస్ కిచెన్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్

by Ramesh Goud |
Hydra: తెలంగాణ స్పైస్ కిచెన్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్(Jubili Hills) రోడ్డు నంబ‌రు 1(Road No-1)లో ఆదివారం వేకువ‌జామున‌ పేలుడు జ‌రిగిన తెలంగాణ స్పైస్ కిచెన్‌(Telangana Spice Kitchen)ను సోమ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్(Hydra Commissioner) ఏవీ రంగ‌నాథ్‌(AV Ranganath) పరిశీలించారు. పేలుడు దాటికి హోట‌ల్ వెనుక భాగంలో ఉన్న గ‌ది, ప్ర‌హ‌రీ కూలి రాళ్లు, ఇనుప రాడ్లు, రేకులు వంద‌మీట‌ర్ల వ‌ర‌కు ఎగ‌ర‌డంతో పేలుడు తీవ్ర‌త‌ను ప‌రిశీలించి.. కార‌ణాల‌ను తెలుసుకున్నారు.

Advertisement

Next Story