మెట్రోలో రెచ్చిపోయిన యువజంట.. హవ్వ అందరి ముందే అలా..

by Sumithra |
మెట్రోలో రెచ్చిపోయిన యువజంట.. హవ్వ అందరి ముందే అలా..
X

దిశ, చైతన్యపురి : యువతీ యువకుల రొమాన్స్ కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మనసుకు నచ్చితే కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయగలమని నిరూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటననే సోమవారం మెట్రో రైలులో జరిగింది. చైతన్యపురి మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు ఓ యువ జంట ప్రయానిస్తుంది. మెట్రోలో అందరూ చూస్తుండగానే ఆ యువ జంట ముద్దులతో రెచ్చిపోయారు. తద్వారా తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంజాయ్ చేసేవారు చేయగా కొంతమంది ఇబ్బంది పడి ఇదేమి పాడుపనని ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed