- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యెల్లా హోటల్ వేదికగా రాష్ట్ర రాజకీయాలు
by Sumithra |
X
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి యెల్లా హోటల్ వేదికగా రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిజల్ట్స్ విడుదలైన వెంటనే యెల్లా హోటల్ కు పిలిచింది. అక్కడే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వారందరితో సమావేశం అయ్యారు. అలాగే రాత్రి రేవంత్ రెడ్డి కూడ నూతన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి సీఎల్ఫీ లీడర్ ఎన్నుకునే అంశం పై చర్చించారు. సోమవారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంతా యెల్లా హోటల్ కు చేరుకుని అక్కడే సమావేశం అయ్యారు. ముఖ్యనాయకులు అంతా గచ్చిబౌలి యెల్లా వేదికగా సమావేశాలు నిర్వహించడం, సీఎం ఎన్నిక అంతా ఇక్కడి నుండే సాగుతుండడంతో ఈ ప్రాంతం అంతా రద్దీగా మారింది. ఒకప్పుడు తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, గోల్కొండ హోటళ్ల వేదికగా సాగే రాజకీయాలు గచ్చిబౌలికి షిఫ్ట్ కావడం విశేషం.
Advertisement
Next Story