AV Ranganath : వాటిని కూల్చివేస్తాం : హైడ్రా కమిషనర్ వార్నింగ్

by M.Rajitha |
AV Ranganath : వాటిని కూల్చివేస్తాం : హైడ్రా కమిషనర్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(HYDRA Commissionor Ranganath) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో హైడ్రా ఏర్పడక ముందు అనుమతి లేకుండా నిర్మించి, వాటిలో నివాసం ఉంటున్న కట్టడాల జోలికి వెళ్ళమని అన్నారు. కాని ఎఫ్టీఎల్(FTL) పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన వాణిజ్య, వ్యాపార సముదాయాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు రద్దయిన నిర్మాణాలను కూడా అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తామని రంగనాథ్ మీడియాకు తెలియ జేశారు.

Advertisement

Next Story