- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
22 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు
by srinivas |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు చెందిన 22 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గ్రుహ మంత్రి దక్షతా పదక్ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 463 మంది పోలీసు సిబ్బందికి అవార్డులు లభించాయి. సీఆర్పీఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సీక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపర్చిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. తెలంగాణకు చెందిన భాస్కరన్ ఎస్పీతో పాటు పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి.
Advertisement
Next Story