- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Puttaparthi: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సింధూరరెడ్డి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డి(Puttaparthi MLA Sindhura Reddy) మానవత్వం చాటుకున్నారు. తన నియోజకవర్గంలోని కొత్తచెరువు వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై తమ కాన్వాయ్‌లో ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి(Former Minister Palle Raghunath Reddy) అనంతపురానికి వెళ్తున్నారు.
రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్‌ను ఆపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి పంపారు. అంతేకాదు యువకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story