Breaking News... ఆ రైళ్లు రద్దు

by S Gopi |   ( Updated:2023-02-16 13:22:54.0  )
Breaking News... ఆ రైళ్లు రద్దు
X

దిశ, మెట్టుగూడ: ఫిబ్రవరి 16 నుండి 19 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రదైన రైళ్ల వివరాలు.. కాచిగూడ - మెదక్(ట్రైన్ నెంబర్ 07857) ఫిబ్రవరి 16 నుండి 18 వరకు, మెదక్ - కాచిగూడ(ట్రైన్ నెంబర్ 07588) ఫిబ్రవరి 17 నుండి 19 వరకు, ఆదిలాబాద్ - నాందేడ్(ట్రైన్ నెంబర్ 17409) ఫిబ్రవరి 17న, నాందేడ్ - ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17410) ఫిబ్రవరి 17న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Next Story