- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో ట్విస్ట్
దిశ, సిటీక్రైం : ప్పష్ప - 2 ప్రిమియర్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య 70 ఎంఎం లో జరిగిన తొక్కిసలాట కేసులో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు లో పుష్ప - 2 సినిమా విడుదల, ప్రిమియర్ షో సందర్బంగా సంధ్య 70 ఎం ఎం లో లైట్ లు పెట్టిన వ్యక్తిని కూడా రిమాండ్ చేశారు. థియేటర్ లో లైట్ లు పెట్టిన వ్యక్తికి తొక్కిసలాట కు ఎం సంభంధం ఉందొ తెలియదు కాని పోలీసులు కిరణ్ కుమార్ గౌడ్ ను ఏ -19 గా సంధ్య 70 ఎం ఎం కేసు లో రిమాండ్ చేసారు. ఇదే కేసులో సిని నటుడు అల్లు అర్జున్ ఏ -11 గా ఉన్న విషయం తెలిసిందే. అయ్యితే ఏ -19 గా రిమాండ్ అయ్యిన కిరణ్ కుమార్ గౌడ్ ఎం తప్పు చేసాడో తెలియదు కాని తొక్కిసలాటలో రేవతి మృతి తో పాటు, ఆమె కుమారుడు శ్రీ తేజ్ విషమ పరిస్థితుల్లో ఉండడానికి ఎలా కారణమయ్యాడో తెలియడం లేదు. ఏ -19 గా రిమాండ్ అయ్యిన కిరణ్ వృత్తిని ఎలక్ట్రీషియన్ గా చిక్కడిపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లు పేర్కొన్న వైనం ఇప్పుడు పోలీసు, న్యాయ వాదులు, సామాన్య ప్రజల వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది పోలీసులు తమ తప్పిదాన్ని తప్పించుకునే క్రమంలో చేస్తున్న తప్పిదాలన్ని ఈ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.