Additional Collector : బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

by Sridhar Babu |
Additional Collector : బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) ముకుందారెడ్డి (Additional Collector (Revenue) Mukunda Reddy) బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీలలో భాగంగా ఆయన్ని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా నియమించింది. ఈ మేరకు విధుల్లో చేరిన ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాద పూర్వకంగా కలిశారు. అదే విధంగా హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి పి. సాయిరాం విధుల్లో చేరి, కలెక్టర్​ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Advertisement

Next Story

Most Viewed