- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
7న ఎన్నికల వర్క్‌షాప్.. రాష్ట్రానికి బీజేపీ కీలక నేతలు
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రస్థాయి ఎన్నికల వర్క్ షాప్‌ను ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లాల అధ్యక్షుల ఎన్నిక కోసం తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
7వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌నకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రలు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో జిల్లా ఎన్నికల పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11. 12, 13, 14 తేదీల్లో మండల స్థాయిలో పార్టీ ఎన్నికల వర్క్ షాప్ కొనసాగించనున్నట్లు వెల్లడించారు
Advertisement
Next Story