- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్.. గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ
దిశ, వెబ్ డెస్క్: తొమ్మిది నెలల శిక్షణ(Nine Months Of Training) పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల(Constables) పాసింగ్ అవుట్ పరేడ్(Passing Out Parade) కార్యక్రమం హైదరాబాద్(HYD) లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ(DGP Telangana) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నియామక పత్రాలు అందజేశారు.
9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించేందుకు సిద్దమయ్యారు. శిక్షణ అనంతరం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని రాజా బహదూర్ వెంట్రామిరెడ్డి పోలీస్ శిక్షణ సంస్థ(Raja Bahaddur Venkatramreddy Police Training Center)లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1,211 కానిస్టేబుళ్లు కవాతు ప్రదర్శించారు. అనంతరం పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ జితేందర్(DGP Jithendar) కు కానిస్టేబుళ్లు గౌరవ వందనం చేశారు. ఇక వీరంతా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించనున్నారు.