HYD : సీఆర్పీఎఫ్ డీఐజీపీ ప్రీత్ మెహన్ సింగ్ మృతి

by Sathputhe Rajesh |
HYD : సీఆర్పీఎఫ్ డీఐజీపీ ప్రీత్ మెహన్ సింగ్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ డీఐజీపీ ప్రీత్ మోహన్ సింగ్ కొద్ది సేపటి క్రితం ఒమెగా ఆసుపత్రిలో మృతి చెందారు. గత కొంత కాలకంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. హెడ్ క్వార్టర్స్ లో ఆయన భౌతిక కాయం ఉంచి అనంతరం అంత్య క్రియలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

Next Story