HYD : లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సీఐ

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-06 07:10:11.0  )
HYD : లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ నరేంధర్ ఏసీబీకి పట్టుబడ్డారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌తో పాటు నరేందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా సీఐ నరేందర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story