HYD : న్యూడ్ కాల్స్‌తో వేధిస్తున్న యువకుడు అరెస్ట్

by Sathputhe Rajesh |
HYD : న్యూడ్ కాల్స్‌తో వేధిస్తున్న యువకుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూడ్ కాల్స్‌తో మహిళలను వేధిస్తు్న్న యువకుడిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వెయిట్ లాస్ పేరుతో నిందితుడు మహిళలతో పరిచయాలు పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు చంద్రశేఖర్ నగరంలోని ఓ లైఫ్ సైన్స్ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. పరిచయాలున్న మహిళలకు న్యూడ్ కాల్ చేసి చంద్రశేఖర్ వేధిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed