- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతబస్తీలో హైఅలర్ట్.. భద్రత మరింత పెంపు
X
దిశ, వెబ్డెస్క్: పాతబస్తీలో హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. శుక్రవారం కావడంతో మసీదుల్లో ప్రత్యక ప్రార్థనలు జరుగుతాయి కనుక భద్రతను మరింత పెంచారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు క్విక్ రియాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. చంద్రాయణ్ గుట్ట, అలియాబాద్, శాలిబండ, చౌక్ మీరాల, మురిగి, డబ్బీర్పుర, మదీనా దారుషిఫా, పట్టార్ గడ్డి, హుస్సేన్ అలం తదితర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.
కమాండ్ కంట్రోల్ రూం వర్క్ స్టార్ట్.. Social Media పై నిఘా నేత్రం
Advertisement
Next Story