- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ప్రాంతాల్లో 5 రోజుల పాటు ఉరుమలు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు: వాతావరణ శాఖ
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు బయటికెళ్దామంటే జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ చల్లటి కబురు చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. లా నినో పరిస్తితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని ఈసారి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా వాతావరణ శాఖ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజమాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని 30-40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.