- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలక హెచ్చరిక.. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దు
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రప్రజలకు హెచ్చరికంలు జారీ చేసింది. ఈరోజు(శనివారం) ఉదయం నుంచి హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలసిందే. ముఖ్యంగా హైదరాబాద్ దట్టమైన మేఘలతో, వాన దంచి కొడుతుంది. దీంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్నీ జలమయం కాగా, రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో వర్సం పడుతుందని, రానున్న మూడు గంటల్లో భారీ వర్షం పడనుందని అందువలన నగర వాసులందరూ అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
Next Story