- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్దర్ విగ్రహ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ లైన్ క్లియర్.. అక్కడే స్థలం కేటాయింపు
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఇటీవల అఖిలపక్షం నాయకులు ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.దీంతో పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం దిగివచ్చింది. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానానికి మంగళవారం హెచ్ఎండీఏ ఆమోదం తెలిపింది. స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ నెల 31న గద్దర్ విగ్రహాన్ని అవిష్కరించాల్సి నిర్ణయం తీసుకున్న హెచ్ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Next Story