టెక్నికల్ ఎడ్యుకేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-17 17:03:27.0  )
టెక్నికల్ ఎడ్యుకేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య శాఖలో పరిధిలోని సాంకేతిక కళాశాలలో విధులు నిర్వహిస్తున్న 485 మంది ఉద్యోగుల సేవలను ఒక ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఇందులో 228 మంది ఉద్యోగులు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తుండగా, 257 మంది ఔట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి 31 మర్చి 2024 వరకు కొనసాగనున్నారు.

Advertisement

Next Story