- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ఇక పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసే సదుపాయం
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎలక్షన్ల వేడి పెరుగుతోంది. త్వరలో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తొలిసారిగా జర్నలిస్టులతో సహా 12 ఇతర విభాగాల ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఎఫ్ సీఐ, ఎఎఐ, పీఐబీ, హెయిర్, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యారోగ్య శాఖ, హెయిర్ RTC, పౌరసరఫరాల శాఖ, బీఎస్ యన్ఎల్, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే.. ఇలా ఓటేసేందుకు ఈ అవకాశం కల్పించిన ఉద్యోగులు నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12Dకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
Advertisement
Next Story