- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతు బంధు పైసలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడుతున్నాయి. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు పడుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకం ప్రకారమే డబ్బులు అందినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న స్పష్టం చేశారు. మరోవైపు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని ఆయన మంత్రి తెలిపారు.
Advertisement
Next Story