- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కేఆర్ఎంబీకి తెలంగాణలోని ప్రాజెక్టులను అప్పగించడం అన్యాయమని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య అన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. ప్రాజెక్టుల అప్పగింత అవమానకరం అన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదన్నారు. 2015 నుంచి 2024 వరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య జలాలపై జరిగిన సమావేశంలోని మినిట్స్ చూడాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఎక్కడ లేదన్నారు. సేవ్ తెలంగాణ అన్నారు. రేవంత్ వ్యాఖ్యల్లో అనుభవ రాహిత్యం, అవగాహన లోపం, అహంకారం పూరిత వైఖరీ స్పష్టంగా కనబడుతుందన్నారు. విమర్శలు మానుకొని రాష్ట్ర హక్కులు కాపాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
Advertisement
Next Story