- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్‌కు మీరన్నా చెప్పండి.. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు కేటీఆర్ లేఖ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ‘హైడ్రా’ పేరుతో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జులం విధిల్చింది. చెరువులు, కుంటల్లో కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనాలు, బిల్డింగులు, ఇళ్లను సైతం బుల్డోజర్లతో కూల్చి వేస్తోంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో పేదలు కూడా ఇళ్లను కోల్పోతున్నారు.
దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. దయచేసి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇవ్వండని KTR విజ్ఞప్తి చేశారు. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతల్లో విధి విధానాలు పాటించడం లేదని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
Advertisement
Next Story