- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: జీడిమెట్ల(Jeedimetla) పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. దూలపల్లి(Doolapally)లోని ఓ కెమికల్ గోడౌన్(Chemical Godown)లో ప్రమాదం జరగడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Fire Staff) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోడౌన్ లో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది సాయాశక్తుల కృషి చేస్తున్నారు. ఘటనపై పోలీసులు గోడౌన్ లో షాట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమా? లేక మరేదైన ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్ లో ఎవరైనా ఉన్నారా అనేది తెలియరాలేదు.
Advertisement
Next Story