Feroz Khan : నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఓటమి..

by Mahesh |   ( Updated:2023-12-03 12:22:26.0  )
Feroz Khan : నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఓటమి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నియోజకవర్గంలో గెలుస్తుందని నమ్మకం పెట్టుకుంది. కాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ చివరి రౌండ్ వరకు పోటీలో నిలిచారు. MIM, కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా రౌండ్ రౌండ్ కి ఇరు పార్టీల మధ్య లీడ్ మారుతూ వచ్చింది. దీంతో చివరి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ 1501 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అతని మజ్లిస్ అభ్యర్థి.. ముహమ్మద్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఫిరోజ్ కు 36363 ఓట్లు రాగా విజయం సాధించిన మజ్లిస్ అభ్యర్థికి 39,360 ఓట్లు వచ్చాయి.

Advertisement

Next Story