- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam Prabhakar : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం.. మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా తిడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నచ్చకపోతే చట్టం, న్యాయం, కోర్టులు ఉన్నాయని, ప్రజాస్వామ్యం ఉందని, అది కాకుండా బ్యాలెట్ ఓటింగ్ ఉందన్నారు.
కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించే వ్యాఖ్యలు.. వాటిని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడ్డ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను కోరారు. కాగా, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story