- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ల గడువు పెంచండి: పీఆర్టీయూ
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: పరస్పర బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబర్ 31తో ముగిసిందని, అయితే పలు సాంకేతిక కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని పీఆర్టీయూ తెలంగాణ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మరో వారం రోజుల పాటు గడువు పెంచాలని చీఫ్ సెక్రటరీ కార్యాలయ అధికారులకు శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. స్పైజ్ బదిలీల గడువును ఈ సంక్రాంతి వరకు పొడిగించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా స్పౌజ్ వర్తింపజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో స్పౌజ్ బదిలీలకు సైతం అవకాశం కల్పించాలన్నారు.
Advertisement
Next Story