- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజల పక్షాన దిశ అక్షర పోరాటం..
దిశ, కోదాడ : ప్రజల పక్షాన నిరంతరం దిశ దినపత్రిక అక్షర పోరాటం కొనసాగిస్తుందని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. "దిశ" దినపత్రిక 2025 క్యాలెండర్ ను కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆతన మాట్లాడుతూ.."దిశ"యాజమాన్యానికి సిబ్బంది, పాఠకులకు,కోదాడ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..మీడియా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుపు వేగంతో వార్తల అందిస్తూ..ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న "దిశ" దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి ,అధికారులకు తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో..దిశ తనదైన ముద్ర వేసిందన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దిశపత్రిక నైజం అని,పాఠకులకు మరింత చేరువవుతూ భవిష్యత్తులో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల వాసు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావుల రాజు యాదవ్,అనంతగిరి రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్, మట్టంపల్లి రిపోర్టర్ సైదా నాయక్, గరిడే పల్లి రిపోర్టర్ శివ, చింతలపాలెం రిపోర్టర్ ఉదయ్ కుమార్ ఉన్నారు.