- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు కాదు.. అవినీతి తెలంగాణను తయారుచేసిర్రు: ఆకునూరి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో దారుణమైన పరిపాలన, దుష్టపరిపాలన అని మండిపడ్డారు. ఫలితాలు ప్రకటించని అన్ని ఉద్యోగాల నియామక ప్రక్రియలను గ్రూప్-1తో సహా రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులందరినీ అధికారులతో సహా అరెస్ట్ చెయ్యాలన్నారు. పైనోళ్లు భయంకరమైన అవినీతి చేస్తుంటే కింద వాళ్ళు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణేమో కానీ అవినీతి తెలంగాణను తయారుచేశారంటూ ఆకునూరి మురళి విమర్శించారు.
దారుణమైన పరిపాలన
— Murali Akunuri (@Murali_IASretd) March 15, 2023
దుష్ట పరిపాలన
ఫలితాలు ప్రకటించని అన్ని ఉద్యోగాల నియామక ప్రక్రియలను గ్రూప్1 తో సహా రద్దుచేయాలి
బాధ్యులందరిని అధికారులతో సహా అరెస్ట్ చెయ్యాలి
పైనోళ్లు భయంకరమైన అవినీతి చేస్తుంటే కింద వాళ్ళు ఊరుకుంటారా?
బంగారు తెలంగాణాయేమో కానీ అవినీతి తెలంగాణ ను తయారుచేసింరు కదరా pic.twitter.com/Rgk1l5U5Hc