- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలిలో కూడా ప్రజావాణికి.. ఉదయం 4.30 నుంచే భారీ క్యూలైన్లు
by Sathputhe Rajesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ప్రభుత్వంలో ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రజాభవన్ బాట పడుతున్నారు. ఇవాళ తెల్లవారు జాము నుంచే జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ వద్ద చలిలో భారీగా క్యూ కట్టారు. దీంతో క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 4.30 గంటల నుంచే మొదలైంది. వచ్చిన వారి వినతులను అధికారులు వెంటనే స్వీకరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, భూకబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా ప్రజాదర్బార్ ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే ఉంటుందని, టైం షెడ్యూల్‌తో అధికారులు బోర్డు పెట్టారు.
Advertisement
Next Story