- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Etela Rajender : నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం: ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చితే సహించేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన బుధవారం ఆయన సరూర్‌నగర్ చెరువును స్థానికి బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం సామాన్యులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నోటీసులను ఆలయాలు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లకు కూడా అంటిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెదరాయుడు చెరువు మొత్తం విస్తీర్ణం 17 ఎకరాలని ఆ పక్కనే ఉన్న భూములను లేఅవుట్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమలు ఇచ్చిందని నేడే ఆ చెరువు విస్తీర్ణం 42 ఎకరాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. నేడు అదే స్థలంలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను కూల్చేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
Advertisement
Next Story