- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Engineering Counselling: నేటి నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. వెబ్ ఆప్షన్లకు ఆ తేదీలు ఖరారు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు Department of Technical Education
కమిషనర్, EAPCET కన్వీనర్ శ్రీ దేవసేన గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 27న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 27,28 తేదీల్లో విద్యార్థులు కాళాశాల ఎంపికకు వెబ్ ఆప్షన్లను పెట్టుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూలై 31న సీట్ల కేటాయింపు ఉంటుందని, మరిన్ని వివరాలకు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story