- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాసేపట్లో మేడిగడ్డకు సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో మేడిగడ్డకు సీడబ్ల్యూపీఆర్ఎస్ (కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ) బృందం చేరుకోనుంది. మరమ్మతుల పనులను నిపుణులు పరిశీలించనున్నారు. ఏడో బ్లాక్‌లోని 8 గేట్లను బృందం పరిశీలించనుంది. గేట్ల లిఫ్టింగ్, కెమికల్ గ్రౌంటింగ్‌పై నిపుణులు పలు సూచనలు ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన అనంతరం అన్నారం, సుందిళ్లలను బృందం పరిశీలించనుంది. ఇక, బ్యారేజీ పరిస్థితి, వాటి పునరుద్ధరణకు మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story