- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి.. జ్యుడీషియల్ కస్టడీ 22 వరకు పొడిగింపు
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిని ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో కవిత తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షల కోసం కోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పాటుగా కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. కాగా ఎమ్మెల్సీ కవిత మార్చి16న అరెస్టు కాగా అప్పటి నుంచి జైలులోని ఉంటున్నారు.
Advertisement
Next Story