బీకేర్ ఫుల్ : హైదరాబాద్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

by samatah |
బీకేర్ ఫుల్ : హైదరాబాద్‌లో  మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్నే గడ గడలాడించిన కరోనా మళ్లీ విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా విజృంభన మొదలైంది. కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో కొవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతాయి, కానీ ప్రస్తుం వేసవిలో కేసులు పెరుగుతున్నాయి.

బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో 40 కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తుంది. అలాగే కరోనా పాజిటివిటీ రేటు 1.09గా ఉన్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనాకేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Next Story