- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ponguleti Srinivasa Reddy : పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.. వీహెచ్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కండిషన్ లేకుండానే చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు తెలిపారు. పొంగులేటి సీట్లు డిమాండ్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని తేల్చేశారు. ఖమ్మంలో అన్ని సీట్లు పొంగులేటి వర్గానికే అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. పనితీరును బట్టి సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. ఇలా సీట్లు కేటాయిస్తే ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉన్నదన్నారు.
అవన్నీ కేసీ వేణు గోపాల్ పరిశీలిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయిందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్రతో రైతులు, బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకున్నారని, పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు. కుల జనాభా లెక్కలు చేస్తామన్నారు. దాని ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలన్నారు. త్వరలో బీసీ గర్జన పెడుతున్నామని, దానికి చీఫ్గెస్టులుగా సిద్ధరామయ్య, రాహుల్ గాంధీని కూడా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.