- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో బహుజనులపై దాడులు పెరిగాయి: కాంగ్రెస్
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని ఏఐసీసీ ఆదివాసీ వైస్చైర్మన్బెల్లయ్య నాయక్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వేధింపులు ఎక్కువ కావడంతోనే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, వెంటనే పూర్తి వివరాలను బయట పెట్టాలని, ఆమె మరణంపై జుడిషీయల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం లేదన్నారు. సర్కారు లిక్కర్ ఆదాయమే ముఖ్యమని ముందుకు వెళ్తుండటంతోనే మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ.. బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా ప్రతీ అంశానికి మతం రంగు పూస్తున్నాడని, ఆయన బుర్ర డ్యామెజ్అయినట్లు అనిపిస్తోందని విమర్శించారు.
Advertisement
Next Story