- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు.. BJP అంటేనే దుర్మార్గం: బెల్లయ్య నాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: రెజర్లపై లైంగిక దాడులు జరిగినట్లు బాధితుల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. బీజేపీ అంటేనే దుర్మార్గమనేలా వ్యవహరిస్తోందన్నారు. మోడీ, అమిత్ షాలు తీరు సరికాదన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
అన్ని సర్వేలు హస్తానికి అనుకూలంగా వస్తున్నాయన్నారు. కర్ణాటకలో పరిస్థితిని గ్రహించి మోడీ, అమిత్‌షాలు సభలు రద్ధు చేసుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణలోనూ అదే సీన్రిపీట్ అవుతుందన్నారు. మోడీకి అనుకూలమైన మీడియాలోనే బీజేపీ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని బెల్లయ్య నాయక్ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంగా పూర్తి స్థాయిలో గమనిస్తున్నారని, అతి త్వరలో బీజేపీ, బీఆర్ఎస్లు చెక్‌పెడతారని స్పష్టం చేశారు.