- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Addanki Dayakar: అందుకే కేటీఆర్, హరీష్ రావు విషం చిమ్ముతున్నారు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కులగణనను బీఆర్ఎస్(BRS) నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని అన్నారు. కులగణన జరిగితే ఆర్థిక, సామాజిక విషయాలు బయటపడతాయని అనుంటున్నారని తెలిపారు. కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR)లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కులాలపై బీఆర్ఎస్ వైఖరేంటో అర్థమవుతోందని అన్నారు. జనగణన జరిగితే రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా.. రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా క్లారిటీ వస్తుందని అన్నారు. అందుకే ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని తెలిపారు.
Advertisement
Next Story