- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : కేసీఆర్ సాధించిన విజయంపై కాంగ్రెస్ స్వారీ.
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 2023-24 సవంత్సరానికి గాను వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో, పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన హరీశ్ రావు.. ఈ ఘనత మంత్రమేస్తేనో.. మాయ చేస్తేనో జరిగింది కాదన్నారు. ఇదంతా ఒక్క రొజులో జరిగింది కాదని 9 ఏండ్ల కేసీఆర్ కృషి, పట్టుదల, విజనరీ లీడర్ షిప్ వల్ల సాధ్యపడిందన్నారు. కేసీఆర్ కష్టపడి సాధించిన విజయంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం స్వారీ చేస్తున్నదని సెటైర్ వేశారు. పంటల సాగులో మేటి మన తెలంగాణ.. దేశానికే ఆదర్శం మన తెలంగాణ అన్నారు.
Advertisement
Next Story