- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి విక్రయించడానికి వచ్చిన వ్యక్తి అరెస్ట్
దిశ, ఎల్లారెడ్డిపేట : గంజాయి విక్రయించడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 15 రోజుల రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ నేరేళ్ల రమాకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట నుండి దుమాల గ్రామం వైపు పెట్రోలింగ్ చేస్తుండగా ఆదివారం దుమాల బ్రిడ్జి వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా వెంటనే అతడిని పట్టుకొని విచారించారు. తనది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన పబ్బతి రాహుల్ గా తెలిపాడని, చెడు అలవాట్లకు బానిసై గంజాయి తాగుతూ, తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నానని తెలిపారు.
అతని వద్ద నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు.దిశ, ఎల్లారెడ్డిపేట : గంజాయి విక్రయించడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 15 రోజుల రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ నేరేళ్ల రమాకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట నుండి దుమాల గ్రామం వైపు పెట్రోలింగ్ చేస్తుండగా ఆదివారం దుమాల బ్రిడ్జి వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా వెంటనే అతడిని పట్టుకొని విచారించారు.
తనది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన పబ్బతి రాహుల్ గా తెలిపాడని, చెడు అలవాట్లకు బానిసై గంజాయి తాగుతూ, తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నానని తెలిపారు. అతని వద్ద నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు.