- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎకనామిక్ సమ్మిట్‌ను నిర్వహించేందుకు అంగీకరించిన సీఎం.. కంపెనీలను ఆహ్వానించిన పాల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో గ్లోబల్ పీస్ & ఎకనామిక్ సమ్మిట్‌ను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అంగీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో అక్టోబర్ 2న పెట్టుబడులను ఆహ్వానించే దిశగా గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్ ను నిర్వహించానున్నామని కేఏ పాల్ అన్నారు. దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని అన్నారు. ఈ సమ్మిట్ నిర్వహించేందుకు సీఎం అంగీకరించారని, అంతేగాక ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారని పాల్ తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మరియు ఉద్యోగాల కల్పనకు పెట్టుబడిదారులను, ప్రపంచ నాయకులను గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న హైదరాబాద్ కు తరలి రావాలని, సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
Advertisement
Next Story