నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి CM రేవంత్ రెడ్డి

by Rajesh |
నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే నిన్న తొలిరోజు మొత్తం 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు. నిన్న ప్రధాని, కేంద్ర మంత్రులు సహా పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఇవాళ మిగిలిన వారితో ఎంపీలుగా ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed