- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ.. సీఎం రేవంత్ కీలక ప్రాతిపాదన
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు పలు బిల్లులపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్పును సభలో సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర విముక్తిలో సురవరం పాత్రను ప్రభుత్వం కీర్తిస్తుందని అన్నారు. అందరూ అంగీకరిస్తే.. తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు.
Advertisement
Next Story