- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aasara Pension for Dialysis Patients: స్వాతంత్ర దినోత్సవం రోజు వారికి కేసీఆర్ గుడ్ న్యూస్
X
దిశ, వెబ్‌డెస్క్: CM KCR Announces Aasara Pension for Dialysis Patients| 75వ స్వాతంత్ర వేడుకల్లో డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి డయాలసిస్ పేషెంట్‌లకు ఆసరా పించన్ ఇవ్వనున్నట్లు సీఎం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటించారు. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనేక పేద మధ్యతరగతి వారికి ప్రతి నెలా ఆర్థిక సహాయం దక్కనుంది.
ఇది కూడా చదవండి: స్వతంత్ర పోరులో.. కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్
Advertisement
- Tags
- Aasara Pension
Next Story