JNTU హాస్టల్‌లో ఆహారం తింటున్న పిల్లి.. KTR సెన్సేషనల్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-16 15:12:15.0  )
JNTU హాస్టల్‌లో ఆహారం తింటున్న పిల్లి.. KTR సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారు పాలనపై వరుసగా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతూ వస్తున్నారు. తాజాగా, జేఎన్టీయూ ఆహారంలో పడిన ఎలుక, ఆహారం తింటున్న పిల్లికి సంబంధించి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు జేఎన్టీయూ క్యాట్స్ (పిల్లి), ర్యాట్స్(ఎలుక)కు నిలయం అయింది అంటూ నవ్వే ఎమోజీ జత చేశారు. అయితే ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story