- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KomatiReddy VenkataReddy : 'ఎమెర్జెన్సీ అయితే నాకు ఫోన్ చేయండి' : మంత్రి కోమటిరెడ్డి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల(Student suicides)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy VenkataReddy) ఆవేదన చెందారు. చదువులు పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. అలా వ్యవహరిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పదిరోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనని తీవ్రంగా కలచి వేసిందని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఏదైనా సమస్య ఉంటే, అత్యవసరవేళ తనని సంప్రదించమని ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఇచ్చారు. 86880-07954 ఆఫీసు నంబరుకు గాని, [email protected] ద్వారా గాని తనకి తెలపమని విద్యార్థులకు సూచించారు.
Advertisement
Next Story