9న తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే!

by GSrikanth |
9న తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగనుంది. వివిధ శాఖలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమపథకాలతో పాటు రాబోయే ఎన్నికల అంశాన్ని సైతం చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story